పదో తరగతి విద్యార్థులకు అల్పాహార పంపిణీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్
తేదీ 01-02-2025 రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఆల్ఫా ఆహార పంపిణీ ప్రారంభమైనది
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ దూర ప్రాంతంలో వచ్చేటటువంటి విద్యార్థులకు అల్పాహారం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థుల అలసట నిరాశ తొలగిపోతుందని తెలియజేశారు
ఈ అల్పాహార పంపిణీలో 01-02-2025 నుండి 20-03-2023 (38 రోజులు) ఉంటుందని
మరియు విద్యార్థులకు ఉడికించిన పల్లి ఉడికించిన పెసర్లు పల్లి బెల్లం మిల్లెట్ బిస్కెట్లు
రోజు సాయంత్రము స్పెషల్ క్లాస్ లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందము విజయ మధుసూదన్ రావు
హెచ్ భాను ప్రకాష్ లక్ష్మణ్ ప్రతీప్ నరసింహ రఘురాం రెడ్డి శశిరేఖ శ్రీదేవి నిర్మల శిరీష మరియు మాణిక్యప్ప తదితరులు పాల్గొన్నారు