మీరు నాకు చేసిన సేవలను విద్యాబుద్ధులను మర్చిపోలేను

మీరు నాకు చేసిన సేవలను విద్యాబుద్ధులను మర్చిపోలేను

 

మేనల్లుడు సత్యనారాయణ

 

 

మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి మేనల్లుడు చిన్నప్పటి తన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మీరు మాపైన చూపించిన ప్రేమ ఆప్యాయతలు మా భవిష్యత్తును మంచిగా నిర్మించాలని మీ కొరికతో నాకు శ్రస్కారం విద్యా బుద్దులు నేర్పించిన మీకు చివరికి కృతజ్ఞత అభినందనలు మాత్రమే తెలుపుకుంటున్నాను రాజకీయంగా గాని బంధుమిత్రులతో గాని మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేని వని మామయ్య మా మనుసులో మీ మాటలు భవిష్యత్ లో నా హృదయములో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటాయి మేనల్లుడు సత్యనారాయణ పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment