వైద్యుడే సేవకుడై ప్రజానాయకుడై నిలిచిన వేళ

వైద్యుడే సేవకుడై ప్రజానాయకుడై నిలిచిన వేళ

 

-సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.

 

-ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచిన నైజం.

 

క్షతగాత్రులకు తానే అండగా నిలుస్తూ వైద్యశాలకు తరలించిన సహణశీలి..

 

భద్రాచలం నియోజకవర్గం:ఛత్తీస్’ఘడ్ ప్రాంతం నుండి చర్లవైపుగా

వస్తున్న ఓ కుటుంబానికి ప్రమాదపుశాత్తు చర్ల సరిహద్దుల్లో టూ-వీలర్&మ్యాజిక్ ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, నియోజకవర్గ పర్యటన నిమిత్తం అటుగావెళుతున్న భద్రాచలం శాసనసభ్యులు వెంటనే తమ వాహనాలను ఆపి క్షతగాత్రుల ఆరోగ్యస్థితిగతులను పరిశీలించి, తన వ్యక్తిగత సహాయకుల[గన్ మెన్ల] సహకారంతో దగ్గర్లోని సత్యనారాయణపురం ప్రభుత్వ

వైద్యశాలకు తరలించేక్రమంలో స్వయంగా క్షతగాత్రులను మోసుకుంటూ అంబులెన్స్’లో ఎక్కించేందుకు కృషిచేస్తూ, అభాగ్యులకు ఆసరాగా, మానవీయ సహాయకులుగా నిలిచిన ప్రజావైద్యులు.ప్రజాసేవకులు.

Join WhatsApp

Join Now

Leave a Comment