సత్యవతి రాథోడ్ గారి ప్రత్యేక చొరవతో మంజూరు అయిన CMRF చెక్కు లబ్ధిదారుడికి అందించిన బొమ్మకంటి వెంకట్ గౌడ్

సత్యవతి రాథోడ్ గారి ప్రత్యేక చొరవతో మంజూరు అయిన CMRF చెక్కు లబ్ధిదారుడికి అందించిన బొమ్మకంటి వెంకట్ గౌడ్

 

మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూర్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన గుడిసె వెంకటేశం గారు ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు,వెంకటేశం గారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారి కుటుంబానికి 60000/- అరవై వేల రూపాయల సీఎం ఆర్ యఫ్ చెక్కు మంజూరు చేయించిన మాజీ మంత్రి,ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు,నేడు సత్యవతి రాథోడ్ గారి ఆదేశాలతో వెంకటేశం గారి ఇంటికి వెళ్లి సిఎం ఆర్ యఫ్ చెక్కు అందించిన చిన్నగూడూర్ మండల BRS పార్టీ నాయకులు బొమ్మకంటి వెంకట్ గౌడ్,మాజీ 3వ వార్డ్ మెంబర్ కుర్రె సోమన్న,యూత్ ప్రెసిడెంట్ జడిగల సైదులు,వైస్ ప్రెసిడెంట్ బొడ్డు వెంకటేష్,రాసమల్ల వెంకన్న, బొమ్మకంటి రామచంద్రయ్య,బొడ్డు నరసయ్య,బొడ్డుపల్లి శ్రీనివాస్, నక్క వెంకన్న, మారిపెద్ది శ్రీను,బొమ్మకంటి శ్రీను తదితరులు

Join WhatsApp

Join Now

Leave a Comment