కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ని కొత్తకొండ దేవస్థానం ఈవో, అర్చకులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో పి.కిషన్ రావు, ఉప ప్రధానార్చకులు కంచెనపల్లి రాజయ్య, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, గుడ్ల శ్రీకాంత్, తాటికొండ వినయ్ శర్మలు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నో కరీంనగర్ లోని సొంత నివాసం నందు కలిసి స్వామివారి చిత్రపటం సహకరించి మరియు ప్రసాదంతో పాటుగా శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తకొండ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.