సుందరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం 

సుందరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం 

 

 

జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుందరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాఘ మాసంలో ప్రారంభమయ్య మొదటి శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వైష్ణవి- వెంకటస్వామి పటేల్ దంపతుల ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment