కులాంతర వివాహానికి సహకరించాడని యువకుడి ఇంటిపై దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు
అవమానంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామంలో రెండు రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకొని వెళ్లిపోయిన ఒక జంట
జంట పక్కల సీసీ కెమెరాలో కనిపించిన సాత్విక్(23) అనే యువకుడు
కోపంతో సాత్విక్ ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యులను అవమాన పరిచిన యువతి కుటుంబ సభ్యులు
అవమానంతో వ్యవసాయ పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాత్విక్
తమను అవమానపరిచి, తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సాత్విక్ తల్లిదండ్రుల ఆవేదన…