మహాత్మ గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30 వ తేీదీ కి 420 రోజులు పూర్తి చేసుకుంటోంది కావున
*420 హామీలు – 420 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనకు* నిరసనగా గురువారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ ,షేక్ హుస్సేన్, మొహమ్మద్, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పంబల్ల బిక్షపతి ,మండల అధ్యక్షులు భోగ శేఖర్ ,కౌన్సిలర్ పంబల్ల రాంచెందర్, తొంట వినయ్,సద్దాం, హైమద్, జాన్ ,తాజా మాజీ సర్పంచ్ సామ్యానాయక్ ,జితేందర్ రెడ్డి,రివి కుమార్ , మధుకర్ రెడ్డి అండూరి గణేష్ ,లక్షన్ యాదవ్ ,నవీన్ గౌడ్ ,విఠల్ గుప్త,మురళీ గౌడ్ ,విక్కీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.