బొడ్రయి వద్ద తాజా మాజీ సర్పంచ్ పూజలు 

బొడ్రయి వద్ద తాజా మాజీ సర్పంచ్ పూజలు 

 

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రయి విగ్రహము వద్ద తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఆదివారం పూజలు నిర్వహించారు. బొడ్రయి, మహాలక్ష్మి, భూ లక్ష్మీ విగ్రహాలకు చీరలు కట్టించారు. పూజారి సౌమిత్రి కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల అనిత-రవీందర్ రావు, పల్లె మంజుల-తిరుమల్ రావు, పల్లె అమర పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment