మానవత్వం చాటుకున్న ప్రవీణ్… వానరానికి అంత్యక్రియలు.,…..

మానవత్వం చాటుకున్న ప్రవీణ్… వానరానికి అంత్యక్రియలు.,…..

 

 వికారాబాద్ జిల్లా కొడంగల్ లో హైదరాబాద్— బీజాపూర్ హైవేపై ఓ వానరాన్ని ఓ వాహనం ఢీ కొట్టి వెళ్ళింది ప్రమాదవశాత్తు గాయపడి వానరం మృతి చెందింది. ఆ కళేబరం కుక్కలు లాక్కొని వెళ్తుండగా సమాచారం తెలుసు కున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ వానరానికి పూజలు చేసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version