హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వికారాబాద్ పట్టణంలో జరిగిన హెల్మెట్ ఉపయోగంపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.