గుడ్ల బాలమణి కనబడటం లేదు

గుడ్ల బాలమణి కనబడటం లేదు

 

అందోల్ నియోజకవర్గంలోని డాకుర్ గ్రామానికి చెందిన గుండ్ల బాలమణి వయస్సు38 సంవత్సరాలు ఈ వ్యక్తి రెండు రోజుల నుంచి కనబడుటలేదు కావున ఎక్కడైనా కనిపించిన చో 8074426318 ఈ నంబరుకు ఫోన్ చేసి తెలుపగలరు

Join WhatsApp

Join Now

Leave a Comment