ఘటనపై విచారణ చేపడుతాం అన్న జిల్లా కలెక్టర్
నారాయణఖేడ్ మండల్ వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడి భవన కేంద్రం భవనం స్లాబు పెచ్చులూడి కింద పడటంతో కొంతమంది పిల్లలకు గాయాలయ్యాయి ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రమాదం జరిగిన ఘటనపై విచారణ చేపడతామని వల్లూరి క్రాంతి తెలిపారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో ముగ్గురి సురేష్ సురక్షితంగా ఉన్నారని ఇద్దరిని అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.