పలు గ్రామాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్

పలు గ్రామాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్

 

కొల్చారం మండలంలోని తుక్కాపూ

ర్ వెంకటాపూర్, సంగాయిపేట్ కిష్టా

పూర్ గ్రామాలలో ఏడుగురు రబ్ధిదా

రులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యం

లో లబ్ధిదారులకు అందజేయడం

జరిగింది.సంగాయిపేట గ్రామంలో ఆకుల మల్లేశం ఇటీవల రోడ్డుప్రమా

దంలో గాయపడడంతో ఇంటివద్దె ఉన్న అతనినీ పరామర్శించి అత

నికి సీఎంఆర్ఎఫ్ మంజూరైన 55000రూపాయలచెక్కునుఅందిం

చడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య

క్షులుముత్యంగారిగోవర్ధన్ ,మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ పార్టీనాయకులుమరెల్లిఅనిల్,గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం. రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ విద్య కమిటీ చైర్మన్ కొమ్ముల రవీందర్ గౌడ్, కొల్చారం మండలం మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి. సంగా

యిపేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆగంగౌడ్ ,అయిలి నవీన్.అయిలి రాములు ,జంగిటి నాగరాజు , ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు రాజు. పైతర భూమేష్, వంగల సంజీవ

రెడ్డి, పట్లోళ్ల నరసింహారెడ్డి ,ఆయిలి కృష్ణ. వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ దాడి షేకులునాయకులుసత్య

నారాయణతదితరులుపాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment