12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి యావజీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం

12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి యావజీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం

 

 నాగులపల్లి గ్రామానికి చెందినా పంచలింగాలా చంద్రయ్య తండ్రి బీరయ్య, వయసు 41 సం,,రాలు, కులం. గొల్ల, వృత్తి. వ్యవసాయం, R/o నాగులపల్లి, అను వ్యక్తిని A-1 మోటిక పోచయ్య S/o పాపయ్య, వయసు 32 సం,,రాలు, కులం.S.C (మాదిగ), వృత్తి. వ్యవసాయం, R/o నాగులపల్లి A-2 మోటిక సిద్దయ్య S/o బాలయ్య, వయసు 42 సం,,రాలు, కులం.S.C (మాదిగ), వృత్తి. వ్యవసాయం R/o నాగులపల్లి A-3 బుడిగెజంగం మొగులయ్య s/o సాయిలు వయస్సు 20 సంవత్సరాలు Occ కూలీ R/o అల్లాదుర్గం మండలం గాడిపెద్దాపూర్ గ్రామం మృతుడు పంచలింగాలా చంద్రయ్య A-1 మోటిక పోచయ్య బార్య చంద్రమ్మతో అక్రమసంబందం కలిగి ఉన్నాడన్నా అనుమానంతో ను రాళ్ళతో కొట్టి చంపేసినారు.ఇట్టి కేసులో వాదోపవాదనలు విన్న తరువతా న్యాయమూర్తిగారు నిందితుడికి యావజీవ కారాగార శిక్ష మరియు Rs. 1000 జరిమానా, జరిమానా కట్టని యెడల రెండుల సాదారణ శిక్ష వీదించిన్నారు. 

గతంలో A-1 మోటిక పోచయ్య యావజీవ కారాగార శిక్ష, తప్పించుకు తీరుగుతున్నా -2 మోటిక సిద్దయ్య S/o బాలయ్య, వయసు 42 సం,,రాలు, కులం.S.C (మాదిగ), వృత్తి. వ్యవసాయం R/o నాగులపల్లి గత ఆరు నెలల క్రితం నాన్- బేయిలబుల్ వారెంట్ ను స్ ఐ కోటేశ్వర్ అమలుపర్చి రిమాండ్ కు తరలించినారు.జడ్జ్ తుది తీర్పు వెలువడిoచినారు. ప్రసుత్తం ఉన్న విట్టల్ ఎస్‌ఐ వట్‌పల్లి కోర్టు పీసీ -భాస్కర్, రైటర్ పీసీ- ప్రతాప్ సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందు హాజరు పర్చినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version