మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 

మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 

 

కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

 

 

కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని లాల్ బజార్ ( వార్డు 7) లో 96 మందికి( 96 లక్షల 11 వేల నూట ముప్పై ఆరు రూపాయలు)కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులు 

 

లాల్ బజార్ లోని ఆర్యవైశ్య యువజన సంఘ భవనం లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు 

 

చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు 

 

చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ 

 

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం 

మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 

అందుకే రాష్ట్రం లో అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి మహిళల పేర్లే పెడుతున్నాం 

 సంక్షేమ పథకాలే కాకుండా మహిళలను పారిశ్రామికంగా కూడా వృద్ధి లోకి తీసుకుని రావాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం 

నేను ఎమ్మెల్యే కాకుండానే శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మహిళా సోదరీమణులకు నా వంతు సహాయం అందించాను 

 నేను కూడా మీ ఇంట్లో మనిషి లాగే నిత్యం అందుబాటులో ఉండి మీ కష్టసుఖాలలో పాలు పంచుకుంటాను.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version