పలు శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా నాయకురాలు

పలు శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా నాయకురాలు

 

గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి కొల్లాపూర్ మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

 

 

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అల్వాల అర్జున్ గౌడ్ భారతి ఆహ్వాన మేరకు వారి కుమారుడు కౌశిక్ గౌడు సౌమ్య ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి తదనంతరం ఆదివారం పట్టణ కేంద్రంలోని లోటస్ ఫంక్షన్ హాల్ లో మొలచింతలపల్లి ఎంపిటిసి మధ్యమొని భాస్కర్ భాగ్యలక్ష్మి ఆహ్వాన మేరకు వారి కుమారుడు విజయ్ కుమార్- కీర్తి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆమె ఆశీర్వదించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment