లక్ష డప్పులు వేల గొంతులు పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరణ

లక్ష డప్పులు వేల గొంతులు పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరణ

 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఈనెల ఫిబ్రవరి 7న హైదారాబాద్ లో జరగబోవు *లక్షల డప్పులు వేల గొంతులు సంస్కృతిక మహా ప్రదర్శన* విజయవంతానికై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డా; బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సమన్వయకర్త చిన్న శ్రీరాములు మాదిగ ఎం.ఎస్.పి జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ ఎంఈఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ చింత జాన్ విల్సన్ మాదిగ నియోజకవర్గ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ నియోజకవర్గ ఇన్చార్జ్ ములకలపల్లి రవి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్దాస్ జానీ (జె) మాదిగ నియోజకవర్గ సాంస్కృతిక సారధి ఇంచార్జ్ గంటా బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి జిల్లా కార్యదర్శి బొడ్డు విజయ్ సూర్యాపేట టౌన్ అధ్యక్షులు బొజ్జ వెంకన్న ఆత్మకూర్.ఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ సూర్యాపేట రూరల్ మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ చివ్వెంల మండల అధ్యక్షులు కొంగల సతీష్ మాదిగ పెన్ పహాడ్ మండల అధ్యక్షులు కొండేటి గోపి మాదిగ చివ్వెంల ఎమ్మెస్ పి మండల అధ్యక్షుడు చెరుకుపల్లి కిరణ్ పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు గుగ్గిల సామ్సన్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గ్యార కనకయ్య మాదిగ జిల్లా సహాయ కార్యదర్శి చెరుకుపల్లి సతీష్ మాదిగ నియోజకవర్గ చర్మకారుల సంఘం నాయకులు బచ్చలకూరి సైదులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింత వెంకన్న మాదిగ ఎంఈఎఫ్ జిల్లా నాయకులు సూరారపు తిరుమలేష్ మాదిగ పెన్ పహాడ్ మండల సీనియర్ నాయకులు నకరికంటి భార్గవ్ మాదిగ మాతంగి సైదులు మాదిగ ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పిడమర్తి నాగేశ్వరి మాదిగ చింత అనిల్ మాదిగ శ్యామ్ మాదిగ అయోధ్య మాదిగ నియోజకవర్గ మాదిగల ఆర్ట్స్ కళాకారులు కత్తి మోహన్ మాదిగ ఇరుగు కృష్ణ మాదిగ చింత సురేంద్ర మాదిగ గద్దల శ్రీకాంత్ మాదిగ ఉప్పలయ్య టౌన్ ఎంఎస్ఎఫ్ భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ గోగుల శ్రీను మాదిగ పొట్టపెంజర నాగయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment