గ్రామ శుభ్రతనే మా ఆరోగ్యం…

*డ్రై డే – ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా సత్వర్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు*

జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 18
ఈరోజు, డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం కింద, మండల ప్రత్యేక అధికారి బిక్షపతి మరియు మండల అభివృద్ధి అధికారి మహేందర్ రెడ్డి సత్వర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో వారు పాఠశాల మరియు అంగన్వాడి పాఠశాలలను తనిఖీ చేశారు.అదేవిధంగా, గ్రామంలోని పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు మరియు కార్యదర్శికి తగు సూచనలు ఇచ్చారు. ఈ చర్యలు గ్రామంలో ఆరోగ్య మరియు పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడే నిమిత్తం తీసుకోవడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version