రైతు పండగకు బయలుదేరిన తూప్రాన్ రైతులు…..
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 30 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేపడుతున్న రైతు పండుగ సదస్సు మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ కు బయలుదేరారు తూప్రాన్ మండల్ ఏవో సంతోష్ ఆధ్వర్యంలో తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామ రైతుల బయలుదేరారు రైతులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోరుకుంటున్నారని గత ప్రభుత్వంలో చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని దానికి అభినందలు తెలపడానికి మేము రైతులు అందరము మహబూబ్నగర్ జిల్లాకు బయలుదేరుతున్నామని కొని ఆడారు