ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది

ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.. ఎయిర్ పోర్టులో కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్ కు బయలుదేరేముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచిందని.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని.. న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదులు అంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుమారుడు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment