తిరుపతి ఘటన దిగ్భ్రాంతికరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి*

*తిరుపతి ఘటన దిగ్భ్రాంతికరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి*

 

 

 

తిరుపతి తోక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరం అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment