అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం….
100% రాయితీతో చేప పిల్లల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు…మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం- గడప దేవేందర్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 25 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సోమవారం చాప పిల్లల పంపిన కార్యక్రమానికి గడప దేవేందర్ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా హాజరైన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల మత్స్యకారులకు ఉపాధి ఉంటుందని అలాగే అన్ని వర్గాల సంక్షేమ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు తూప్రాన్ పెద్ద చెరువులో వదిలేయడం సంతోషకరమని తూప్రాన్ మండలంలో అన్ని చెరువులలో వంద శాతం రాయితీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి మాజీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ భూమ్ రెడ్డి మెదక్ జిల్లా మత్స్యశాఖ చైర్మన్ రామకృష్ణయ్య అక్షయ్ పుట్టి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి గడం మహేందర్ రెడ్డి తూప్రాన్ పాలకవర్గం సభ్యులు కోడిపాక నారాయణ గుప్తా పల్లెల రవీందర్ భగవాన్ రెడ్డి శ్రీశైలం గౌడ్ రవీందర్ రెడ్డి రాజు నర్సోజి రఘుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వరాజ్ దొర నాగరాజ్ గౌడ్ తిమ్మాపురం నరసింహులు ఉమర్ దుర్గం నగేష్ గంగపుత్ర సభ్యులు బిక్షపతి పోచయ్య సత్తయ్య యాదగిరి ధర్మేష్ శంకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు