ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు….

ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు….

ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ రాజకీయాలు జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్

మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆడబిడ్డలను అడ్డం రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అని.జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మరియు ఆర్ఎంపి& పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్,గరిగే నర్సింగరావు అన్నారు.ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన.కే.టీ.ఆర్…కౌశిక్ రెడ్డి ఇద్దరినీ ఖండిస్తూ.ఈ సందర్భంగా మాట్లాడుతూ.బా.రా.స.నాయకులురాజకీయ ప్రయోజనం తప్ప.తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన.రైతు రుణమాఫీ పై.చర్చ జరగకుండా.ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా. చేస్తున్నారని అన్నారు.కౌశిక్ రెడ్డి.శేవా రాజకీయం ద్వారాఎమ్మెల్యేగా గెలిచి. విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలలోపేఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తుందని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తుందనివారు అని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో. ఉన్నప్పుడు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదనిగుర్తు చేశారు.ప్రజా సమస్యలపై.అసెంబ్లీలో చర్చ జరగకుండాప్రయత్నం చేస్తున్న.బిఆర్ఎస్ పార్టీ కుట్రనుప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment