చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మల్కాజిగిరి 1 ఆగస్టు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మహిళ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడి అవమానించినందుకు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనగా గౌరవ శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు జేఏసీ వెంకన్న ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్,సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్,ఖలీల్,రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, అనిల్ కిషోర్,ఉపేందర్, నీలం సతీష్, బాబు పాటిల్, నర్సింగ్, కాటంరాజు,అమినుద్దీన్, సత్తయ్య, ఉస్మాన్, భాగ్యనంద్, చంద్రమౌళి, బిక్షపతి, గణేష్,బాలకృష్ణ, ఇబ్రహీం,రమేష్, శ్రీనివాస్ గౌడ్, దినేష్, నవాబ్, నర్సింగ్, జనార్ధన్, నవీన్, శ్రీనివాస్, శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, అనిల్, కిట్టు, బాచి, లక్ష్మణ్, నవీన్ యాదవ్, వాసు, శ్రీధర్, సంతోష్,కృష్ణ,వెంకట్, ప్రసాద్, చోటు,వైశాలి, స్వప్న, నవనీత, రజిని, అనిత, లలిత, లక్ష్మి ,ఉమా,పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.