గేమ్ ఛేంజర్’కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

గేమ్ ఛేంజర్’కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి ఆరు ఆటలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

జనవరి 10న సింగిల్ స్క్రీన్ప్లే అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment