తిరుమలగిరి లోని గౌతం మోడల్ స్కూల్ లో జరిగిన ఎలక్షన్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ .స్కూల్ ఎలక్షన్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సాష్ లను అందచేసి అభినందించిన శ్రీగణేష్ .ఈ గౌతమ్ మోడల్ స్కూల్ వారు నిర్వహించిన ఎలక్షన్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు… ఈ స్కూల్లో విద్యతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్న స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు..ఈ కార్యక్రమంలో స్కూల్ డీన్ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు కల్పన గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస కృష్ణమూర్తి గారు మరియు అధ్యాయపక బృందం పాల్గొన్నారు
గౌతమ్ మోడల్ స్కూల్ లో జరిగిన ఎన్నికల శంకుస్థాపన కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు
Updated On: August 3, 2024 10:13 pm