ఘటనపై పూర్తి విచారణ జరిపి వెంటనే వారిని శిక్షించే విధంగా చేయాలి ఓబీసీ మోర్చా నారాయణపేట జిల్లా నాయకులు బాలరాజ్ యాదవ్
నారాయణపేట జిల్లా ప్రతినిధి చార్మినార్ ఎక్స్ప్రెస్ జనవరి 9
గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో జి బాలరాజు మాట్లాడుతూ తిరుపతిలో వైకుంఠ దర్శనం టికెట్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఓబీసీ మోర్చా నారాయణపేట జిల్లా నాయకులు బాలరాజ్ యాదవ్ వైకుంఠద్వార దర్శనం టికెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కోరుతున్నాన మృతులు క్షతగాత్రుల్లో ప్రాంతాల వారికి సహకరించే విధంగా వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని అలాగే ఆలయ ఈవో చైర్మన్లు వారిని పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి భద్రతఏర్పాట్లలోలోపాలు గుర్తించివారిని కఠినంగాశిక్షించాలని కోరుతున్నాను జి బాలరా జ్యా దవ్బిజెపిఓబీసీ మోర్చా నారాయణపేట జిల్లా నాయకులు కోరుతున్నారు