అల్వాల్: అల్వాల్ పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సోమవారం పర్యటించారు. 133,134 డివిజన్లో ఏర్పాటుచేసిన గణనాథుని ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. మచ్చ బొల్లారం లోని నాగిరెడ్డి కాలనీ హనుమాన్ టెంపుల్ గణనాథుని ఈటెల ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం మండపాల నిర్వాహకులు రాజేందర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాణిక్య రెడ్డి, మల్లికార్జున్ గౌడ్ గోపి మహేష్ శ్రీనివాస్ ఉదయ్ లక్ష్మణ్ ఆనంద్, మల్లారెడ్డి శ్రీకాంత్ తిరుపతి ఆంజనేయులు, కిషోర్ తదితులున్నారు
నాగిరెడ్డి కాలనీకి చెందిన శ్రీకాంత్ 4 లక్షలకు లడ్డూ వేలం వేసి గత ఏడాది 3 లక్షల 13 వేల రికార్డును బద్దలు కొట్టాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment