తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ టిపిసిసి కమిటీ అధ్యక్షులుగా నియమితులైన నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కలిసి పూల బొక్కే ఇచ్చి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ హత్తుకొని ధన్యవాదాలు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్.