సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు అర్చన చేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆశీర్వదించి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్,ముప్పిడి మధుకర్, సంకి రవీందర్,తేజ్ పాల్ , సదానంద్ గౌడ్, సంతోష్ యాదవ్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment