ఆల్వాల్:-
టెంపుల్ ఆల్వాల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సుదర్శన హోమం సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

Join WhatsApp

Join Now

Leave a Comment