సికింద్రాబాద్‌ కంటోమెంట్‌లోని కొత్త ఆలయాలకు మంజూరైన చెక్కలను ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ పంపిణీ చేశారు.

సికింద్రాబాద్ కంటోమెంట్
బోనాల సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కొత్త దేవాలయాలకు ప్రభుత్వం నుండి నూతనంగా మంజూరైన చెక్కులను ఈ రోజు పికెట్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీగణేష్ .ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment