అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల సమస్యల పై స్థానిక ప్రజలు, కార్పొరేటర్ల తో కలిసి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ ఐ.ఎ.ఎస్. ను, కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి .

అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల సమస్యల పై స్థానిక ప్రజలు, కార్పొరేటర్ల తో కలిసి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ ఐ.ఎ.ఎస్. ను, కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి .

మచ్చబోల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీల డ్రైన్ ఔట్లేట్ సమస్య శ్రీదామ్ కాలనీ,మడికట్ల బస్తీ వరదనీటి సమస్య, అల్వాల్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, మూడు డివిజన్లలో సంబంధించి ఇదివరకే ఎమ్మెల్యే పంపించిన ప్రతిపాదనలను మంజూరు చేయించాలని,ముఖ్యంగా కోరారు.ఈ కార్యక్రమంలోకార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, డోలి రమేష్, శరణగిరి, పవన్ ,ప్రశాంత్ రెడ్డి , సతీష్ , సురేష్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment