ఘనంగా జిల్లా టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం గారి జన్మదిన వేడుకలు 

ఘనంగా జిల్లా టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం గారి జన్మదిన వేడుకలు 

 

 

తనకల్లు జనవరి 9(చార్మినార్ ఎక్ష్ప్రెస్స్ )

 

తనకల్లు మండలంలో 30 పడకల ఆసుపత్రిలో బ్రెడ్డు పండ్లు పంపిణీ అంబేద్కర్ సర్కిల్లో బీసీ నాయకుడు హరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తనకల్లు ఎస్సీ కాలనీలో బిజెపి యువ నాయకులు సురేష్ నరేష్ అధ్వర్యంలో కేక్ కట్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేసి సంబరాలు జరుపుకున్న మహాకూటమి నాయకులు 

ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ కె.వి రమణ రజక సాధికార కమిటీ అధ్యక్షులు మీ రాశి వేమ నారాయణ హాస్పిటల్ కమిటీ నెంబర్ శ్రీనివాసులు జంబులింగేశ్వర కమిటీ చైర్మన్ వెంకటరమణ సుబ్బారెడ్డి కృష్ణారెడ్డి ఓబులేసు కదిరప్ప రంగప్ప మునిస్వామి నాయి బ్రాహ్మణ రమేష్ హరి షాహిర్ భాష రైతు సంఘం రమణ బిజెపి నాయకులు సురేష్ నరేష్ బీసీ సంఘం నాయకులు సంపంగి గోవర్ధన కనికొండ నరసింహులు అశోక్ వెంకటేష్ శ్రీనివాసులు వెంకటేష్ గంగులమ్మ రమణమ్మ ఈశ్వరమ్మ రమాదేవి గంగన్న రమణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment