పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పొందండి Aug 31, 2024, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పొందండి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారు గరిష్టంగా ఒక్కొక్కరు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు లేదా ఎవరైనా పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ ద్వారా చేరితే ఈ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలి.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పొందండి

Aug 31, 2024,

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారు గరిష్టంగా ఒక్కొక్కరు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు లేదా ఎవరైనా పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ ద్వారా చేరితే ఈ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలి.

  • పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పొందండి
    పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ ద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారు గరిష్టంగా ఒక్కొక్కరు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు లేదా ఎవరైనా పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ ద్వారా చేరితే ఈ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment