ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్..:ఉత్తర్వులు జారీ.

ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్..:ఉత్తర్వులు జారీ.

హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజాప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఏ విద్యా సంస్థలు ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి వస్తాయనేది సంబంధిత విభాగాల కార్యదర్శులు వెల్లడిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment