ప్రభుత్వ పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే సర్పంచుల సమస్యలన్నీ పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచ్ల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఆరోపించారు
తిరుమలగిరి బొల్లారం పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయిన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు
by Udaya Sree
Updated On: August 2, 2024 6:00 pm