ఖమ్మం నివాసి అయిన షేక్ లతీఫ్ అనే వ్యక్తికి జ్వరం వచ్చి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్ అయ్యి నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు చికిత్స నిమిత్తము సహాయం కొరకు మల్కాజిగిరి ఎక్స్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతన్న గారి కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి వైద్యానికి 2,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించడం జరిగింది
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు వెంటనే స్పందించిన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 రూపాయలు అందించారు.
Published On: August 6, 2024 3:12 pm