*రంగారెడ్డిజిల్లా మణికొండ లో హైడ్రా*
నెక్నాంపూర్ లో కూల్చివేతలు.
నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసిన కబ్జాదారులు.
*రంగారెడ్డి జిల్లా చార్మినార్ ఎక్స్ ప్రెస్ జనవరి 10*
రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండల్ లోని నెక్నాంపూర్ లో అక్రమంగా వెలసిన నిర్మాణాలపై
హైడ్రా కమీషనర్ రంగనాథన్ అదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టిన హైడ్రా సిబ్బంది మణికొండ నెక్నాంపూర్ చెవును కబ్జా చేసి నిర్మిస్తున్న నిర్మాణాలను గుర్తించి భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు.కొనసాగిస్తున్న హైడ్ర అధికారులు సిబ్బంది