తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపిన మత్స్య శాఖ డైరెక్టర్ గడప దేవేందర్
సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్ వెన్నెలకు హార్దిక శుభాకాంక్షలు
మత్స్య శాఖ డైరెక్టర్ గడప దేవేందర్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 16 ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా తూప్రాన్ ముద్దు బిడ్డ గద్దర్ అన్న కూతురు వెన్నెల ను నియమించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి మెదక్ మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డైరెక్ట్ గడప దేవేందర్ మాట్లాడుతూ ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల (గద్దర్ గారి కూ అన్తురు) గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి
నియమించిన సందర్భంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
సాంస్కృతిక శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు గారికి
రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి.గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ తూప్రాన్ ప్రాంతం కావడంతో తూప్రాన్ మండల్ కు ఎంతో గర్వకారణమని, ఒక గుర్తింపు అని తూప్రాన్ మండల ప్రజలంతా ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారని అన్నారు. చాలా సంతోషంగా ఉందని
ఒక ప్రకటనలో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.