చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దిన పత్రిక పాఠకులకు అధికారులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దిన పత్రిక పాఠకులకు అధికారులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

స్నేహమనేది ఒక అద్భుతమైన అనుభందం
ఇద్దరు వ్యక్తులు , సమూహాల మధ్య ఏర్పడే నిష్కళంకమైన ఆత్మీయత
ఆడమరకలు లేని విస్పష్టమైన బాంధవ్యం .
ఆపదలో నేనున్నాను సుఖంలో సంతోషంలో భాగిదారునిగా దుఃఖంలో ఆర్ద్రత కల్గిన సహచరునిగా
ఆర్థిక ఒడిడిదిడుకులకు భరోసాగా
తన వ్యక్తిత్వపు పరిశోధకుడిగా మార్గదర్శిగా అలుపెరుగని తోడు నడిచే బాటసారిగా నిరంతరం కలసి పనిచేసే కర్షకుడిగా కుటుంబాలకు వారధిగా మనః స్పర్ధలను తోసిరాజని సర్దుకు పోయే దార్శకునిడిగా జీవితాంతం కలిసిఉండాలనే తపనతో నిలిచే సమనస్కుడే “స్నేహితుడు ”
మిత్రులందరికీ స్నేహితుల దినోస్త్సవ శుభాకాంక్షలు

Join WhatsApp

Join Now

Leave a Comment