కొత్తకొండ జాతర కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ గుప్త 

కొత్తకొండ జాతర కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ గుప్త 

 

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా నియామకమయ్యారు. డైరెక్టర్లుగా కొంగన సమ్మయ్య, కురుమళ్ళ మంజుల, ఘనబోయిన కొమురయ్య, బత్తిని శ్రీనివాస్, గుగులోతు రాజు నాయక్, పెండ్యాల తిరుపతి, పోలు సంపత్, బానోత్ కిషన్ నాయక్, కోటేశ్వర్, దేవేందర్ రెడ్డి, నాగరాజు లను డైరెక్టర్ గా ప్రకటించినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment