మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని పెద్ది పరమా రెడ్డి కాలనీలో వ్యయంతో వేయనున్న సి.సి.రోడ్డు

మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని పెద్ది పరమా రెడ్డి కాలనీలో 24 లక్షల వ్యయంతో వేయనున్న సి.సి.రోడ్డు పనులను అధికారులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంట్రాక్టర్లు నాణ్యతతో పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకొని పనులను పర్యవేక్షించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డి.ఈ.కార్తీక్ వాటర్ వర్క్స్ మేనేజర్ సుజయ్

బి.ఆర్.ఎస్.నాయకులు డోలి రమేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ యాదవ్, అనిల్ కిషోర్,ఢిల్లీ పరమేష్,పవన్,మహేష్,ప్రశాంత్ రెడ్డి,శోభన్,జావేద్,సులోచన,
హరిత, బంటి యాదవ్,కాలనీ సభ్యులు
ఆర్.శ్రీకాంత్,సంతోష్,రాజిరెడ్డి ,నరసింహ
శరత్ రెడ్డి, తదితరులున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment