శ్రీశ్రీస్వయంభు వీరభద్ర స్వామి ఆలయానికి హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
తిరుమలగిరిలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు వీరభద్ర స్వామి దేవాలయంలో పునర్ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ గౌరవ శాసనసభ్యులు శ్రీగణేష్..మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మురళి ముదిరాజ్, వీరేశం, చుక్కారపు రమేష్, రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు…