నందమూరి నగర్ 6వ వార్డులోని వినాయక మండపాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు
ప్రజలు అందరూ గణేష్ నవరాత్రి ఉత్సవలో పాల్గొని ఆ వినాయకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం వార్డ్ 6 నందమూరి నగర్ లో వినాయక మండపాలని దర్శించుకున్నారు. అక్కడ మహిళలలతో మాట్లాడి స్థానిక పరిస్థుతులు అడిగి తెలుసుకున్నారు.పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం రేవంత్ ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు
ఈ కార్యక్రమంలో లిఖేష్, తరుణ్, శరత్, తదితరులు పాల్గొన్నారు.