మా జన్మ ధన్యమైంది : పాదయాత్ర వసంత్ గురుస్వామి

మా జన్మ ధన్యమైంది : పాదయాత్ర వసంత్ గురుస్వామి

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం జనవరి 10

 

జియాగూడ నుండి వసంత్ గురు స్వామి శంషాబాద్, అశోక్ కుమార్ గుడిమల్కాపూర్, యోగేష్ లాల్ దర్వాజా, శ్రీశైలం గురు స్వామి జియాగూడ, వంశి చంద్ర గుడిమల్కాపూర్ వీళ్ళందరూ రెండు తారీకు బయలుదేరి మొదటి దర్శనం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకుని రెండో దర్శనం సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుని మూడో దర్శనం పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుని అక్కడి నుండి కోణార్క్ సూర్య భగవానుని దర్శించుకుని యాత్రలో భాగంగా శక్తిపీఠం గిరిజాదేవి, అస్సాంలో కామాఖ్య దేవి, నేపాల్ లో ఉన్న పశుపతినాథ్ స్వామిని గోవేశ్వరి మాత శక్తి పీఠం దర్శించుకున్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున బైద్యనాథ్ ( జ్యోతి లింగం ) స్వామిని అక్కడనే ఉన్న అమ్మవారి శక్తి పీఠాన్ని కూడా దర్శించుకొని ఈరోజు మా జన్మ ధన్యమైనదని వసంత్ గురు స్వామి గారు వారి మిత్ర బృందం మాట్లాడుతూ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment