అల్వాల్ రాజా ప్రజా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన 1995-96 బ్యాచ్ విద్యార్థులు.
రాజా ప్రజా ఉన్నత పాఠశాలలో 1995-96లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అల్వాల్‌లోని భూదేవి నగర్‌లోని అల్వాల్ సిబిఆర్ ఫంక్షనల్ హాల్‌లో సమావేశమై తమ ఆనందాన్ని పంచుకున్నారు. సుమారు 29 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు ఇదే అల్వాల్‌లో కలుసుకుని ఆనందంతో ఒకరినొకరు సంబరాలు చేసుకున్నారు. వారందరూ ఈ వేడుకకు సహకరించారు మరియు స్నేహితులు తమలాగే ఉండాలని భావి తరానికి సంకేతం తెలిపారు.