తెలంగాణ రవాణా శాఖకు భారీగా ఆదాయం.
ఫాన్సీ నంబర్ల బిడ్డింగ్ ద్వారా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి 38 లక్షల 76వేల 996 ఆదాయాన్ని ఆర్జించిన రవాణా శాఖ.
TG09 E 0009 నంబర్ ను 10,46,999 రూపాయలకి దక్కించుకున్న వెంకటేష్ ఇజ
TG09D9999 నంబర్ ను 6,26,000 రూపాయలకు దక్కించుకున్న ఎటర్నల్ అవెన్యూస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్
TG09E 0001నంబర్ ను 4,69,900 రూపాయలకు దక్కించుకున్న పేరేటి శ్రీనివాస్ రెడ్డి.