తెలంగాణ రాష్ట్ర వర్క్ ఇన్స్పెక్టర్స్ (ఔట్ సోర్సింగ్) క్యాలెండర్ ఆవిష్కణ
శనివారం మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్క్ ఇన్స్పెక్టర్స్ (ఔట్ సోర్సింగ్) క్యాలెండర్ ను గౌరవ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్ ఆర్గనేజింగ్ కార్యదర్శి బండి అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్, కంప్యూటర్ ఆపరేటర్ వంశీ, మధుకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.